స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ అమీర్‌పేట్ హైదరాబాద్ - తెలుగు
Can I get money from only Stocks ?
ది బెస్ట్ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ అమీర్‌పేట్ హైదరాబాద్ - తెలుగు : షేర్ మార్కెట్ లో మంచి సంపద పొందాలంటే వివిధ రకాల స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాలి. మంచి రాబడి పొందడానికి పలు విధాలా వ్యూహాలు అవసరం. ఆర్థిక నిపుణుల సలహాలు, సిఫార్సులు అన్ని పాటించి చివరిగా మనం ఒక నిర్ణయం తీసుకోని చాల వ్యూహాత్మకంగా స్టాక్స్ వర్తకాలు జరపాలి. ఇన్ని రకాల అంశాలు దృష్టిలో పెట్టుకొని స్టాక్ కొనడం కానీ అమ్మడం కానీ చేయాలి. ఇలాంటి క్లిష్టమైన మార్కెట్ లో కేవలం ఒకే ఒక్క స్టాక్ మనకు డబ్బు ని సంపాదించి పెడుతుందా? ఒక స్టాక్ ఉంటే డబ్బులు వస్తాయా? దీనికి సమాధానం మనం ఇప్పుడు తెల్సుకుందాం.
Can I get money from only Stocks Market : చాలా సందర్భాలలో, ఒక షేర్‌ని కొనుగోలు చేయడం వల్ల మీకు పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ కొన్ని ప్రముఖ స్టాక్‌లు చాలా ఖరీదైనవి కాబట్టి కేవలం ఒక స్టాక్‌ను కొనుగోలు చేయడం వలన గణనీయమైన రాబడిని పొందవచ్చు... అటువంటి స్టాక్‌లలోని ఒకే ఒక్క షేర్ల నుండి కూడా డివిడెండ్‌లు కలిపినప్పుడు, చిన్న పెట్టుబడిదారులకు అర్ధవంతమైన చెల్లింపులను అందించగలవు.
చాల మంది పెట్టుబడిదారులు సాధారణంగా వ్యక్తిగత స్టాక్ లను నివారించామనే అంటారు. వారు diverse పోర్ట్ఫోలియో కలిగి ఉండడం పై ఎక్కువ అనుకూలంగా ఉంటారు. అయితే పెట్టుబడిదారులు ఒకే స్టాక్ పెట్టుబడి లేదా కొన్ని మంచి ఎంపికలపై జాక్‌పాట్ కొట్టిన ఉదాహరణలు పుష్కలంగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోడం కోసం మీరు మా స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ తెలుగు లో సునాయాసం గ నేర్చుకోవచ్చు.
స్టాక్ మార్కెట్ ఆన్‌లైన్ ట్రేడింగ్ క్లాసెస్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ - తెలుగు
ది బెస్ట్ స్టాక్ మార్కెట్ ఆన్‌లైన్ ట్రేడింగ్ క్లాసెస్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ - తెలుగు : స్టాక్ మార్కెట్ చాలా కాలంగా పెట్టుబడికి ప్రాథమిక ఎంపికగా ఉన్నప్పటికీ, ప్రజలు పెట్టుబడి పెట్టే విధానం మారుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా, తక్కువ-ధర ఇండెక్స్ ఫండ్‌లతో పోల్చినప్పుడు సింగిల్-స్టాక్ పెట్టుబడులు అనుకూలంగా లేవు, అయితే చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పటికీ వ్యక్తిగత స్టాక్‌ల పోర్ట్‌ఫోలియోకి కట్టుబడి ఉన్నారు.
కేవలం ఒకే స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి పదింతలు సంపాదించిన వ్యక్తులు చాల మందే మనకు కనపడతారు అయితే అది కేవలం అదృష్టం అని చెప్పొచ్చు. లేదా వారు invest చేసిన స్టాక్ల కు భవిష్యత్తులో అనూహ్యమైన డిమాండ్ రావడం వల్ల కూడా అలా జరుగుతుంది. చాల సార్లు స్టాక్ మార్కెట్ లో సాధారణంగా వర్తకం చేసే పెట్టె వ్యక్తులు అలోచించి భవిష్యత్తులో మంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉన్న షేర్ ల ను కొనటం జరుగుతుంది. 2010 లో Bit Coin లో పెట్టుబడి పెట్టిన వారి డబ్బు ఇప్పుడు అక్షరాలా పదింతలు పెరిగింది. AS చక్రవర్తి NCFM అకాడమీ హైదరాబాద్, హైదరాబాద్‌లోని ఉత్తమ ఆన్‌లైన్ ట్రేడింగ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ - తెలుగులో సునాయాసం గ.
అంటే కేవలం ఒక స్టాక్ కొనుగోలు చేసి మంచి రాబడి ఆశించాలంటే మనకు సమయం, అదృష్టం రెండు కలిసి రావాలి. సాధారణంగా single stock కలిగి ఉండి లాభాలు ఆశించడం సరి కాదు. ఒక వేల నష్టం వస్తే ఉన్న ఒకే స్టాక్ లో నష్టం వస్తుంది. ఇక్కడ వచ్చిన నష్టం పూడ్చడానికి మన వద్ద వేరే స్టాక్ లు ఉండవు కాబట్టి single stock ప్రమాదకరం అనే చెప్పాలి.
స్టాక్ మార్కెట్ ఆన్‌లైన్ టెక్నికల్ ఎనాలిసిస్ క్లాసెస్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ - తెలుగు
పెద్ద కంపెనీ ల Stock లు
ది బెస్ట్ స్టాక్ మార్కెట్ ఆన్‌లైన్ టెక్నికల్ ఎనాలిసిస్ క్లాసెస్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ - తెలుగు : పెద్ద కంపెనీ ల స్టాక్ ల ఖరీదు ఎక్కువ గ ఉంటుంది వాటి లో ఒక స్టాక్ కొనడానికి కూడా మనం పెట్టుబడి పెట్టె మొత్తం డబ్బు సరిపోక పోవచ్చు. అలాంటప్పుడు ఒక స్టాక్ లో ఒక చిన్న భాగాన్ని మనం కొనుగోలు చేయొచ్చు. చిన్న కంపెనీ ల స్టాక్ లు ఒకటి సంపూర్నంగ కలిగి ఉండడం కంటే పెద్ద కంపెనీ ల ఒక స్టాక్ లో కొంచెం భాగం కలిగి ఉండడం తక్కువ రిస్క్ ను సూచిస్తుంది. AS చక్రవర్తి NCFM అకాడమీ హైదరాబాద్ బెస్ట్ ఆన్‌లైన్ టెక్నికల్ ఎనాలిసిస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ -తెలుగులో స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి ఉత్తమమైన సంస్థ.
చిన్న కంపెనీ ల లేదా కొత్త కంపెనీ ల ప్రదర్శన కొంచెం అనుమానకరంగా ఉండవచ్చు. కానీ ఎప్పటి నుండో తమ షేర్స్ పై కనీస dividend లను ఇస్తున్న పెద్ద కంపెనీ ల స్టాక్ లో పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం.
ఆన్‌లైన్ ట్రేడింగ్ క్లాసెస్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్
చివరగా....
ది బెస్ట్ ఆన్‌లైన్ ట్రేడింగ్ క్లాసెస్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ : చివరగా.... మీరు కేవలం ఒక్కటే స్టాక్ కొని ధనవంతులు అవ్వాలని ఆశిస్తున్నట్టయితే అది తీరని కల అని చెప్పొచ్చు. అలా ఎక్కడైనా జరిగి ఉంటె అది కేవలం అదృష్టం మాత్రమే. స్టాక్ మార్కెట్ లో మంచి రాబడి పొందడానికి చాలా అంశాలు అనుకూలించాలి. సరైన వ్యూహరచన చాల అవసరం. మీ డబ్బు ని మొత్తం ఒకే స్టాక్ లేదా షేర్ లో పెట్టుబడి పెట్టి, దురదృష్టవశాత్తు అది నష్టం వస్తే మీరు తిరిగి ఆ డబ్బు ని సంపాదించడానికి చాలా కాలమే పట్టొచ్చు. అలాంటి రిస్క్ లు తీసుకోకుండా వివిధ రకాల స్టాక్స్ లో పెట్టుబడి పెట్టి, సమతుల్యంగా మీ స్టాక్ ల ను నిర్వహించుకుంటూ భద్రమైన ఆదాయాన్ని పొందడం మంచిది. హైదరాబాద్‌లో ఉన్న, AS చక్రవర్తి NCFM Academy Hyderabad మీకు ట్రేడింగ్ గురించి ప్రతిదీ తెలియచెప్పడానికి సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌లో ఇది......
ది బెస్ట్ ఆన్‌లైన్ ట్రేడింగ్ క్లాసెస్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ తెలుగు.